మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Neela Saraswati stotram – శ్రీ నీలసరస్వతీ స్తోత్రం
ఘోరరూపే మహారావే సర్వశత్రుభయంకరి |
భక్తేభ్యో వరదే దేవి త్రాహి మాం శరణాగతమ్ || 1 ||
సురాఽసురార్చితే దేవి సిద్ధగంధర్వసేవితే |
జాడ్యపాపహరే దేవి త్రాహి మాం శరణాగతమ్ || 2 ||
జటాజూటసమాయుక్తే లోలజిహ్వాన్తకారిణీ |
ద్రుతబుద్ధికరే దేవి త్రాహి మాం శరణాగతమ్ || 3 ||
సౌమ్యక్రోధధరే రూపే చండరూపే నమోఽస్తు తే |
సృష్టిరూపే నమస్తుభ్యం త్రాహి మాం శరణాగతమ్ || 4 ||
జడానాం జడతాం హన్తి భక్తానాం భక్తవత్సలా |
మూఢతాం హర మే దేవి త్రాహి మాం శరణాగతమ్ || 5 ||
హ్రూం హ్రూంకరమయే దేవి బలిహోమప్రియే నమః |
ఉగ్రతారే నమో నిత్యం త్రాహి మాం శరణాగతమ్ || 6 ||
బుద్ధిం దేహి యశో దేహి కవిత్వం దేహి దేవి మే |
మూఢత్వం చ హరేర్దేవి త్రాహి మాం శరణాగతమ్ || 7 ||
ఇన్ద్రాదివిలసద్వన్ద్వవన్దితే కరుణామయి |
తారే తారధినాథాస్యే త్రాహి మాం శరణాగతమ్ || 8 ||
అష్టమ్యాం చ చతుర్దశ్యాం నవమ్యాం యః పఠేన్నరః |
షణ్మాసైః సిద్ధిమాప్నోతి నాఽత్ర కార్యా విచారణా || 9 ||
మోక్షార్థీ లభతే మోక్షం ధనార్థీ లభతే ధనమ్ |
విద్యార్థీ లభతే విద్యాం తర్కవ్యాకరణాదికమ్ || 10 ||
ఇదం స్తోత్రం పఠేద్యస్తు సతతం శ్రద్ధయాన్వితః |
తస్య శత్రుః క్షయం యాతి మహాప్రజ్ఞా ప్రజాయతే || 11 ||
పీడాయాం వాపి సంగ్రామే జాడ్యే దానే తథా భయే |
య ఇదం పఠతి స్తోత్రం శుభం తస్య న సంశయః || 12 ||
ఇతి ప్రణమ్య స్తుత్వా చ యోనిముద్రాం ప్రదర్శయేత్ ||
ఇతి శ్రీ నీలసరస్వతీ స్తోత్రమ్ ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.